రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి

హైదరాబాద్: చైతన్యపురి పరిధి కొత్తపేటలో సోమవారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా… మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రుకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. boy death in road accident at chaitanyapuri The post రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: చైతన్యపురి పరిధి కొత్తపేటలో సోమవారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా… మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రుకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

boy death in road accident at chaitanyapuri

The post రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: