మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీ : బాలుడు మృతి

రాజస్థాన్ : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ ఘటనలో బాలుడి తాత తీవ్రంగా గాయపడ్డాడు.  తాతమనవళ్లు బైక్‌పై వెళ్తుండగా మోహన్ భగవత్ కాన్వాయ్ లోని కారు ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన అల్వార్ జిల్లాలో జరిగింది. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Boy Dead In Road […] The post మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీ : బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజస్థాన్ : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ ఘటనలో బాలుడి తాత తీవ్రంగా గాయపడ్డాడు.  తాతమనవళ్లు బైక్‌పై వెళ్తుండగా మోహన్ భగవత్ కాన్వాయ్ లోని కారు ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన అల్వార్ జిల్లాలో జరిగింది. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy Dead In Road Accident At Rajasthan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీ : బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: