కోమటిరెడ్డి బ్రదర్స్ కు పిచ్చి ముదిరింది: బూర నర్సయ్యగౌడ్

నార్కట్‌పల్లి:  టిఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎంపి బడుగుల లింగయ్యతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ…నాడు రెండు ఎంపి సీట్లతో ఢిల్లీ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెలంగాణ సాధించారు కెసిఆర్.అలాగే నేడు పదహారు ఎంపి సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పి అనుకున్నది సాధిస్తారన్నారు. అందుకు టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను ఢిల్లీకి పంపాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ పౌరుడిపై ఉన్నదన్నారు. కోమటిరెడ్డి సోదరులకు పిచ్చి ముదిరిందని గుర్తు […] The post కోమటిరెడ్డి బ్రదర్స్ కు పిచ్చి ముదిరింది: బూర నర్సయ్యగౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నార్కట్‌పల్లి:  టిఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎంపి బడుగుల లింగయ్యతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ…నాడు రెండు ఎంపి సీట్లతో ఢిల్లీ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెలంగాణ సాధించారు కెసిఆర్.అలాగే నేడు పదహారు ఎంపి సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పి అనుకున్నది సాధిస్తారన్నారు. అందుకు టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను ఢిల్లీకి పంపాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ పౌరుడిపై ఉన్నదన్నారు. కోమటిరెడ్డి సోదరులకు పిచ్చి ముదిరిందని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ వేముల వీరేశం,  చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య ,టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

boora narsaiah Goud Speech At TRS election campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోమటిరెడ్డి బ్రదర్స్ కు పిచ్చి ముదిరింది: బూర నర్సయ్యగౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: