ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్

హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. మే 21 నంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100 జతలు) సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇవన్నీ ప్రత్యేక రైళ్లుగానే రైల్వేశాఖ నడపనుంది. వాటిలో హౌరాసికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ముంబైభువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ముంబై సిఎస్‌టి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీహైదరాబాద్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దనపూర్‌సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, […] The post ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. మే 21 నంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100 జతలు) సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇవన్నీ ప్రత్యేక రైళ్లుగానే రైల్వేశాఖ నడపనుంది. వాటిలో హౌరాసికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ముంబైభువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ముంబై సిఎస్‌టి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీహైదరాబాద్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దనపూర్‌సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ తదితరాలు ఉన్నాయి.

Booking today for 200 special trains

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: