కేన్స్ వేడుకల్లో మెరిసిన తారలు

  ప్రతిష్ఠాత్మక 72వ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ అగ్ర కథానాయికలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, కంగనా రనౌత్ తళుక్కుమన్నారు. తెలుపు, నలుపు కాంబినేషన్ గౌనులో హై పోనీటెయిల్‌తో దీపిక చూడముచ్చటగా ముస్తాబు కాగా.. కంగనా రనౌత్ మాత్రం ఈసారి కాంజీవరం చీరను ధరించారు. చేతికి పర్పుల్ రంగు గ్లౌజులు ధరించి విభిన్నమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక కేన్స్‌లో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా ఎర్ర తివాచీపై నడవడం ఇదే మొదటిసారి. ఆఫ్ షోల్డర్ గౌనులో సింపుల్‌గా ముస్తాబై […] The post కేన్స్ వేడుకల్లో మెరిసిన తారలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రతిష్ఠాత్మక 72వ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ అగ్ర కథానాయికలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, కంగనా రనౌత్ తళుక్కుమన్నారు. తెలుపు, నలుపు కాంబినేషన్ గౌనులో హై పోనీటెయిల్‌తో దీపిక చూడముచ్చటగా ముస్తాబు కాగా.. కంగనా రనౌత్ మాత్రం ఈసారి కాంజీవరం చీరను ధరించారు. చేతికి పర్పుల్ రంగు గ్లౌజులు ధరించి విభిన్నమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక కేన్స్‌లో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా ఎర్ర తివాచీపై నడవడం ఇదే మొదటిసారి. ఆఫ్ షోల్డర్ గౌనులో సింపుల్‌గా ముస్తాబై హోయలొలికించారు. రెండు విభిన్నమైన దుస్తుల్లో ప్రియాంక పోజులిచ్చారు. అలా బాలీవుడ్ ‘మహారాణులు’ ఒకే రోజు కేన్స్ వేడుకకు హాజరై చూపరులను ఆకట్టుకున్నారు.

Bollywood heroines participate in 27th Ken’s celebrations

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కేన్స్ వేడుకల్లో మెరిసిన తారలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: