మరిగితే పిలుస్తుంది…!

  టీ పెడదామనో, కాయగూరలు ఉడికిద్దామనో పొయ్యిమీద నీళ్లు పెడతాం! మరోపనిలో పడి ఆ విషయమే మరిచిపోతాం. ఇంతలో ఆ నీళ్లు కాస్తా మరిగి పోతుంటాయి. బోలెడు గ్యాస్ వృథా. అలా అని పొయ్యి దగ్గర నీళ్లు మరిగే వరకూ ఉండాలంటే కష్టమే కదా! గ్యాస్ వృథా కాకుండా, మనం వంట దగ్గర నిలబడ కుండా ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఉంది. అదే బాయిలింగ్ బీపర్. చిన్న నెయ్యి గిన్నెలా ఉండే పరికరాన్ని నీటిలో వేస్తే […] The post మరిగితే పిలుస్తుంది…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టీ పెడదామనో, కాయగూరలు ఉడికిద్దామనో పొయ్యిమీద నీళ్లు పెడతాం! మరోపనిలో పడి ఆ విషయమే మరిచిపోతాం. ఇంతలో ఆ నీళ్లు కాస్తా మరిగి పోతుంటాయి. బోలెడు గ్యాస్ వృథా. అలా అని పొయ్యి దగ్గర నీళ్లు మరిగే వరకూ ఉండాలంటే కష్టమే కదా! గ్యాస్ వృథా కాకుండా, మనం వంట దగ్గర నిలబడ కుండా ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఉంది. అదే బాయిలింగ్ బీపర్. చిన్న నెయ్యి గిన్నెలా ఉండే పరికరాన్ని నీటిలో వేస్తే చాలు. ఇది నీటిపై తేలుతూ… నీళ్లు మరిగే సమయానికి బీప్ శబ్ధంతో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. బీపర్‌ని పక్కనపెట్టి ఆపై మీ పని మీరు మొదలుపెట్టొచ్చు.

 

Boiling beifer warns you

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మరిగితే పిలుస్తుంది…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.