నాగర్ కర్నూల్ లో మరబోటు బోల్తా…

నాగర్ కర్నూల్: తొలి ఏకాదశి సందర్భంగా మల్లయ్య శిల ఆలయం దగ్గర పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులతో వెళ్తున్నమర బోటు బోల్తా పడిన  ఘటన జిల్లాలోని కొల్లాపూర్ మండలం అమరిగిరి లో చోటు చేసుకుంది.  ప్రమాద సమయంలో బోటులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు బోటులో వెళ్తున్న 50 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. Comments comments

నాగర్ కర్నూల్: తొలి ఏకాదశి సందర్భంగా మల్లయ్య శిల ఆలయం దగ్గర పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులతో వెళ్తున్నమర బోటు బోల్తా పడిన  ఘటన జిల్లాలోని కొల్లాపూర్ మండలం అమరిగిరి లో చోటు చేసుకుంది.  ప్రమాద సమయంలో బోటులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు బోటులో వెళ్తున్న 50 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

Comments

comments

Related Stories: