మార్కెట్లోకి బిఎండబ్లు ఎఫ్900 ఎక్స్‌ఆర్

  న్యూఢిల్లీ : బిఎండబ్ల్యూ మోటర్రాడ్ ఇండియా సరికొత్త బైక్ ‘ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ బైక్‌లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ స్టాండర్డ్ ధర, రూ .10.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎఫ్900 ఆర్‌ను సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్ ఆర్ మోడల్‌ను స్టాండర్డ్, ప్రో వేరియంట్లలో అందుబాటులో వుంటాయి. ఈ రెండు బైక్‌లను […] The post మార్కెట్లోకి బిఎండబ్లు ఎఫ్900 ఎక్స్‌ఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : బిఎండబ్ల్యూ మోటర్రాడ్ ఇండియా సరికొత్త బైక్ ‘ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ బైక్‌లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ స్టాండర్డ్ ధర, రూ .10.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎఫ్900 ఆర్‌ను సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్ ఆర్ మోడల్‌ను స్టాండర్డ్, ప్రో వేరియంట్లలో అందుబాటులో వుంటాయి. ఈ రెండు బైక్‌లను జర్మనీలోని కంపెనీ ఫ్యాక్టరీల నుండి దిగుమతి చేస్తోంది. ప్రో వేరియంట్ (న్యూఢిల్లీ ఎక్స్‌షోరూమ్) ధర రూ.11.50 లక్షలుగా నిర్ణయించింది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మార్కెట్లోకి బిఎండబ్లు ఎఫ్900 ఎక్స్‌ఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: