కమల్ హాసన్‌పై ఇసికి ఫిర్యాదు చేసిన బిజెపి నేత

  ఢిల్లీ: గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయ్ ఇసికి ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. కులాల, మతాలు పేర్లతో రెచ్చగొట్టి ఓట్లు పొందాలనుకోవడం కూడా ఎన్నికల ఉల్లంఘటన కిందే వస్తుందని అశ్విన్ పేర్కొన్నారు. ఐపిసి 153ఎ కింద కమల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇసికి […] The post కమల్ హాసన్‌పై ఇసికి ఫిర్యాదు చేసిన బిజెపి నేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయ్ ఇసికి ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. కులాల, మతాలు పేర్లతో రెచ్చగొట్టి ఓట్లు పొందాలనుకోవడం కూడా ఎన్నికల ఉల్లంఘటన కిందే వస్తుందని అశ్విన్ పేర్కొన్నారు. ఐపిసి 153ఎ కింద కమల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇసికి ఆమె సూచించారు. కమల్ ఐదు రోజుల ఎన్నికల ప్రచారం పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేననని ఘాటు వ్యాఖ్యలు కమల్ చేసిన విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే చంపాడని, గాడ్సేలో హిందూ భావజాలం తీవ్రంగా ఉందని చెప్పారు. కమల్ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అరవకురిచిలో ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉన్నారని ఈ వ్యాఖ్యలు చేయడంలేదని కమల్ సమర్థించుకున్నారు.

 

BJP Leaders Complaint to EC on Kamal Haasan

The post కమల్ హాసన్‌పై ఇసికి ఫిర్యాదు చేసిన బిజెపి నేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: