గిజిగాడి గూడు.. భలే అద్భుతం …!

  మనతెలంగాణ/నారాయణపేట రూరల్: గిజిగాడు గూడు అల్లిక ఎంతో నైపుణ్యంతో ఉంటుంది. చిటారు కొమ్మన ఏర్పాటు చేసుకొనే ఈ గూడు వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే రీతిలో గూడును అల్లికను చేసుకోవడంలో చేతి వృత్తుల కళాకారులు సైతం తయారు చేయలేరని నిరుపించుకుంటుంది. నారాయణపేట పట్టణ సమీపంలోని పడిగిమర్రి వెళ్ళే దారిలోని తుమ్మచెట్ల కొమ్మలకు పిచ్చుకలు గూళ్లు నిర్మించుకున్నాయి. కొమ్మ కొమ్మకు అల్లుకున్న ఈ పోదరిళ్లు బాటసారులను, వాహనచోదకులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను మన తెలంగాణ కెమెరా […]

 

మనతెలంగాణ/నారాయణపేట రూరల్: గిజిగాడు గూడు అల్లిక ఎంతో నైపుణ్యంతో ఉంటుంది. చిటారు కొమ్మన ఏర్పాటు చేసుకొనే ఈ గూడు వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే రీతిలో గూడును అల్లికను చేసుకోవడంలో చేతి వృత్తుల కళాకారులు సైతం తయారు చేయలేరని నిరుపించుకుంటుంది. నారాయణపేట పట్టణ సమీపంలోని పడిగిమర్రి వెళ్ళే దారిలోని తుమ్మచెట్ల కొమ్మలకు పిచ్చుకలు గూళ్లు నిర్మించుకున్నాయి. కొమ్మ కొమ్మకు అల్లుకున్న ఈ పోదరిళ్లు బాటసారులను, వాహనచోదకులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను మన తెలంగాణ కెమెరా క్లిక్ మన్పించింది.

 

How to Make a Birds Nest?

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: