బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభం

హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభమయ్యింది. నగరంలో బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రూ. 30.26 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ పూర్తి కావడంతో.. ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379 కోట్లతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన […] The post బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభమయ్యింది. నగరంలో బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రూ. 30.26 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ పూర్తి కావడంతో.. ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379 కోట్లతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి.

 biodiversity First level flyover starts in Hyderabad

The post బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: