పట్టుపావడా పాపాయిలు

  ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా పట్టుపరికిణీల సరదా తీరదు. అందుకే పిల్లలకు ప్రతి సంవత్సరం పరికిణీలు కుట్టించి మురిసిపోతుంటారు పెద్దలు. ఈ సంప్రదాయ పరికిణితో, కాళ్ళకు గజ్జలతో, నడుముకు వడ్డాణంతో పిల్లలు చూడముచ్చటగా ఉంటారు కూడా. పైగా పట్టు లంగాలే కాదు రకరకాల డిజైన్లు, మిరుమిట్లు గొలిపే వస్త్రాల కలపోతతో చిన్ని చిన్ని డిజైనర్ లంగాలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి, అంచులకు అద్దాలు కుట్టినవి .. ఇలా ఎన్నో రకాలను పొందిస్తున్నారు డిజైనర్లు. Best Kids skirts […] The post పట్టుపావడా పాపాయిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా పట్టుపరికిణీల సరదా తీరదు. అందుకే పిల్లలకు ప్రతి సంవత్సరం పరికిణీలు కుట్టించి మురిసిపోతుంటారు పెద్దలు. ఈ సంప్రదాయ పరికిణితో, కాళ్ళకు గజ్జలతో, నడుముకు వడ్డాణంతో పిల్లలు చూడముచ్చటగా ఉంటారు కూడా. పైగా పట్టు లంగాలే కాదు రకరకాల డిజైన్లు, మిరుమిట్లు గొలిపే వస్త్రాల కలపోతతో చిన్ని చిన్ని డిజైనర్ లంగాలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి, అంచులకు అద్దాలు కుట్టినవి .. ఇలా ఎన్నో రకాలను పొందిస్తున్నారు డిజైనర్లు.

Best Kids skirts designer embroidered work

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పట్టుపావడా పాపాయిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.