డైటింగ్ టిప్స్

  1. ఆలూ తినొచ్చు: డైటింగ్‌లో ఉన్నప్పుడు బంగాళాదుంపలు తింటే అధికబరువు పెరుగుతామనుకుంటారు. కానీ వాటిని ఉడికించి తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. వీటి నుంచి అధిక శాతం పొటాషియంతోపాటు ఇతర పోషకాలు అందుతాయి. కాబట్టి డైటింగ్ చేస్తున్నా కూడా వీటిని తీసుకోవచ్చని చెబుతున్నారు ఆహార నిపుణులు. 2. రోజుకి పదివేల అడుగులు వేసేవారు డైటింగ్ చేసినట్లే అంటూ ఓ పరిశోధన తేల్చింది. అలాగే రోజులో అయిదుసార్లు తలా కప్పు తాజా పండ్లు లేదా ఉడికించిన కూరగాయలను […] The post డైటింగ్ టిప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

1. ఆలూ తినొచ్చు: డైటింగ్‌లో ఉన్నప్పుడు బంగాళాదుంపలు తింటే అధికబరువు పెరుగుతామనుకుంటారు. కానీ వాటిని ఉడికించి తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. వీటి నుంచి అధిక శాతం పొటాషియంతోపాటు ఇతర పోషకాలు అందుతాయి. కాబట్టి డైటింగ్ చేస్తున్నా కూడా వీటిని తీసుకోవచ్చని చెబుతున్నారు ఆహార నిపుణులు.

2. రోజుకి పదివేల అడుగులు వేసేవారు డైటింగ్ చేసినట్లే అంటూ ఓ పరిశోధన తేల్చింది. అలాగే రోజులో అయిదుసార్లు తలా కప్పు తాజా పండ్లు లేదా ఉడికించిన కూరగాయలను తింటే తగిన పోషకాలతో పాటు కొవ్వు పెరిగే సమస్య ఉండదని ఈ అధ్యయనం తేల్చింది.

3. చైనీయులు తీసుకునే ఆహారం ఎక్కువగా ద్రవపదార్థం రూపంలోనే ఉంటుంది. అలాగే భోజనానికి ముందు సూప్ కచ్చితంగా తీసుకుంటారు. దీంతో పొట్ట నిండటమే కాదు, పోషకాలు అందుతాయి. ఇదే వారి సహజ డైటింగ్ రహస్యం.

Best Diet Tips to Lose Weight and Improve Health

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డైటింగ్ టిప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.