ఫ్లోరల్ బన్

ఒకప్పుడు పెద్దవారు మాత్రమే కొప్పులో పూలు పెట్టుకునేవారు.కానీ కొప్పులో పువ్వుల్ని అందంగా అలంకరించుకోవడం ఇవ్వాల్టి ఫ్యాషన్. ఈ హెయిర్ స్టైల్‌ను ఫ్లోరల్ బన్ హెయిర్ స్టైల్ అంటున్నారు. జెల్ రాసి దువ్విన జుట్టుకు పువ్వుల్లా తీర్చి దిద్దటం ఈ హెయిర్ స్టైల్ రహస్యం. గులాబీలు, చామంతులు, మల్లెలు ఇలాంటి పూలతో కొప్పును తీర్చిదిద్దుతున్నారు. ఈ హెయిర్‌స్టైల్‌పై బోలెడన్ని వీడియోలు కూడా ఉన్నాయి. beautiful flower hairstyle ideas For Woman Related Images: [See image gallery […] The post ఫ్లోరల్ బన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఒకప్పుడు పెద్దవారు మాత్రమే కొప్పులో పూలు పెట్టుకునేవారు.కానీ కొప్పులో పువ్వుల్ని అందంగా అలంకరించుకోవడం ఇవ్వాల్టి ఫ్యాషన్. ఈ హెయిర్ స్టైల్‌ను ఫ్లోరల్ బన్ హెయిర్ స్టైల్ అంటున్నారు. జెల్ రాసి దువ్విన జుట్టుకు పువ్వుల్లా తీర్చి దిద్దటం ఈ హెయిర్ స్టైల్ రహస్యం. గులాబీలు, చామంతులు, మల్లెలు ఇలాంటి పూలతో కొప్పును తీర్చిదిద్దుతున్నారు. ఈ హెయిర్‌స్టైల్‌పై బోలెడన్ని వీడియోలు కూడా ఉన్నాయి.

beautiful flower hairstyle ideas For Woman

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫ్లోరల్ బన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.