గ్రామస్థులపై దాడి చేసిన ఎలుగుబంటి

  డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారంలో ఎలుగుబండి గ్రామస్థులపై దాడి చేసింది. ఎలుగుబంటి గ్రామంలో ప్రజల ఆందోళనకు గురయ్యారు. రాజు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను త్రీవంగా గాయపడ్డాడు. దీంతో రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.   Bear Attack on Village’rs in Dichpally Related Images: [See image gallery at www.manatelangana.news] The post గ్రామస్థులపై దాడి చేసిన ఎలుగుబంటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారంలో ఎలుగుబండి గ్రామస్థులపై దాడి చేసింది. ఎలుగుబంటి గ్రామంలో ప్రజల ఆందోళనకు గురయ్యారు. రాజు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను త్రీవంగా గాయపడ్డాడు. దీంతో రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Bear Attack on Village’rs in Dichpally

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రామస్థులపై దాడి చేసిన ఎలుగుబంటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: