హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రబాధ్యతలను చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలోని రాజ్ భవన్‌లో దత్తాత్రేయ చేత జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యాక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బిజెపి నేతలు లక్ష్మణ్, డికె అరుణ, మాజీ మంత్రి […] The post హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రబాధ్యతలను చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలోని రాజ్ భవన్‌లో దత్తాత్రేయ చేత జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యాక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బిజెపి నేతలు లక్ష్మణ్, డికె అరుణ, మాజీ మంత్రి జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ బయలుదేరారు.

bandaru dattatreya take oath as HP Governor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: