ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం..

జకార్తా:  ఇండోనేషియా వేదికగా జరుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. రెజ్లింగ్ 65 కెజిల పురుషుల విభాగంలో భజరంగ్ పునియా పసిడి పతకం సాధించాడు. జపాన్ కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు.అంతకు ముందు జరిగిన సెమీస్‌లో పునియా.. మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో పునియా తజకిస్థాన్‌కు చెందిన ఫైజీవ్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌పై 12-2 తేడాతో విజయం సాధించాడు. Comments […]

జకార్తా:  ఇండోనేషియా వేదికగా జరుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. రెజ్లింగ్ 65 కెజిల పురుషుల విభాగంలో భజరంగ్ పునియా పసిడి పతకం సాధించాడు. జపాన్ కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు.అంతకు ముందు జరిగిన సెమీస్‌లో పునియా.. మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో పునియా తజకిస్థాన్‌కు చెందిన ఫైజీవ్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌పై 12-2 తేడాతో విజయం సాధించాడు.

Comments

comments

Related Stories: