ఆర్‌టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

 

 

నల్లగొండ: నార్కెట్ పల్లి నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ఎల్లారెడ్డి గూడెంలో బస్సు వెనుక చక్రాలు ఊడిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేకులు వేశాడు. ప్రయాణికులు ఎవరు గాయపడలేదు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు 60 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

 

Back Side Wheels Detriment from bus in Yellareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసి బస్సుకు తప్పిన ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.