మురికి గుంటలో మృత శిశువు

కల్వకుర్తి రూరల్ : మురికి గుంటలో ఓ మృత శిశువు పడి ఉన్న ఘటన కల్వకుర్తి పట్టణంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక సినిమా హాల్ వెనుక భాగంలో ఉన్న మురికి గుంటలో సుమారు ఆరు నెలల వయస్సు ఉన్న మగ నవజాత శిశువు శవం లభ్య కావడం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కల్వకుర్తి ఎస్‌ఐ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని […] The post మురికి గుంటలో మృత శిశువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కల్వకుర్తి రూరల్ : మురికి గుంటలో ఓ మృత శిశువు పడి ఉన్న ఘటన కల్వకుర్తి పట్టణంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక సినిమా హాల్ వెనుక భాగంలో ఉన్న మురికి గుంటలో సుమారు ఆరు నెలల వయస్సు ఉన్న మగ నవజాత శిశువు శవం లభ్య కావడం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కల్వకుర్తి ఎస్‌ఐ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని సిసిటివి పుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృత శిశువును కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.

Baby Dead Body Found in Kalwakurthy Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మురికి గుంటలో మృత శిశువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: