మహిళ ముందు హస్తప్రయోగం…ఆటో డ్రైవర్ అరెస్ట్

  ముంబై: బస్టాప్ లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ ముందు హస్త ప్రయోగానికి పాల్పడిన 32 సంవత్సరాల ఆటో డ్రైవర్‌ను ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగర శివార్లలోని మలాద్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ ఎదుట ఆటో ఆపి ఆమె ఎదుటే హస్త ప్రయోగానికి ఆ ఆటోడ్రైవర్ పాల్పడ్డాడు. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను మొహమ్మద్ షకీల్ అబ్దుల్ […] The post మహిళ ముందు హస్తప్రయోగం… ఆటో డ్రైవర్ అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: బస్టాప్ లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ ముందు హస్త ప్రయోగానికి పాల్పడిన 32 సంవత్సరాల ఆటో డ్రైవర్‌ను ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగర శివార్లలోని మలాద్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళ ఎదుట ఆటో ఆపి ఆమె ఎదుటే హస్త ప్రయోగానికి ఆ ఆటోడ్రైవర్ పాల్పడ్డాడు. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను మొహమ్మద్ షకీల్ అబ్దుల్ ఖాదర్ మెమన్‌గా పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఎదుట హస్తప్రయోగానికి పాల్పడడంతోపాటు ఆమెను ఆటోలోకి లాగడానికి అతను ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ ధైర్యం చేసి నిందితుడిని తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. తన తల్లికి ఆమె ఫోన్ చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

 

Mumbai Autorickshaw Driver Arrested for Masturbating in Front of Woman, The woman showed courage and clicked the accused. She also called up her mother even as Memon fled the spot, the police said.

The post మహిళ ముందు హస్తప్రయోగం… ఆటో డ్రైవర్ అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: