విఆర్ఎపై దాడి సరికాదు

మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది.   కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి పోవడంతో గ్రామస్తులంతా కలిసి రాఘవేందర్ పై దాడి చేయడంతో ఆయన సృహ తప్పిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కృష్ణ మండల విఆర్ఒల సంఘం అధ్యక్షుడు సిద్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. దీనిని మా […] The post విఆర్ఎపై దాడి సరికాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది.   కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి పోవడంతో గ్రామస్తులంతా కలిసి రాఘవేందర్ పై దాడి చేయడంతో ఆయన సృహ తప్పిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కృష్ణ మండల విఆర్ఒల సంఘం అధ్యక్షుడు సిద్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. దీనిని మా రెవెన్యూ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాని తెలియచేశారు. సమస్యలు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులను కలిసి పరిష్కారించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకోని కేసు నమోదు చేయలన్నారు. పాల్గొన్న వారు చక్రపాణి, వెంకట్రాములు, చరణ్, రామారావు, నర్సింహులు, శ్రీనివాసులు, మచ్చెందర్, నాగప్ప, అంజనేయులు, వెంకటేష్, మహదేవ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

The post విఆర్ఎపై దాడి సరికాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: