హైదరాబాద్ పోలీసులపై దాడి

భువనేశ్వర్: హైదరాబాద్ పోలీసులపై ఒడిశాలో దాడి జరిగింది. ఈ ఘటన గంజాం జిల్లా డెంగాడి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బంగారం చోరీ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు డెంగాడి గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజలు పోలీసులపై దాడి చేశారు. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు హైదరాబాద్ పోలీసులు గాయపడ్డారు. ఒడిశా పోలీసులు వచ్చి హైదరాబాద్ పోలీసులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి […] The post హైదరాబాద్ పోలీసులపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భువనేశ్వర్: హైదరాబాద్ పోలీసులపై ఒడిశాలో దాడి జరిగింది. ఈ ఘటన గంజాం జిల్లా డెంగాడి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బంగారం చోరీ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు డెంగాడి గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజలు పోలీసులపై దాడి చేశారు. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు హైదరాబాద్ పోలీసులు గాయపడ్డారు. ఒడిశా పోలీసులు వచ్చి హైదరాబాద్ పోలీసులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Attack on Hyderabad Police In Odisha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైదరాబాద్ పోలీసులపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: