నల్గొండ జిల్లాలో ఎటిఎం దొంగకు తగిన శాస్తి…

నల్లగొండ: జిల్లాలోని చండూర్‌ మండలం ఘట్టుప్పల్‌లో ఎటిఎంలోని నగదు చోరికి పాల్పడిన ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. ఆయుధాలతో ఎటిఎం మిషన్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాడు. శబ్దం రావడంతో పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఎటిఎం దగ్గరకు వెళ్లి చూశారు. దొంగతనానికి పాల్పడుతున్న జలందర్‌ను చూసిన యువకులు గ్రామస్తులకు ఫోన్‌ చేసిన విషయం చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి జలందర్‌ను బంధించారు. గ్రామస్తులను చూసి బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. […] The post నల్గొండ జిల్లాలో ఎటిఎం దొంగకు తగిన శాస్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: జిల్లాలోని చండూర్‌ మండలం ఘట్టుప్పల్‌లో ఎటిఎంలోని నగదు చోరికి పాల్పడిన ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. ఆయుధాలతో ఎటిఎం మిషన్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాడు. శబ్దం రావడంతో పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఎటిఎం దగ్గరకు వెళ్లి చూశారు. దొంగతనానికి పాల్పడుతున్న జలందర్‌ను చూసిన యువకులు గ్రామస్తులకు ఫోన్‌ చేసిన విషయం చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి జలందర్‌ను బంధించారు. గ్రామస్తులను చూసి బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు విచారణ చేపట్టారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నల్గొండ జిల్లాలో ఎటిఎం దొంగకు తగిన శాస్తి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: