ఐరాసలో తొలిసారి హిందీలో అటల్ స్పీచ్…(వీడియో)

భారత విదేశాంగ మంత్రిగా 1977లో ఐక్యరాజ్య సమితిలో అటల్ బిహారి వాజ్ పేయికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్న అటల్ జీ మాత్రం హిందీలోనే ప్రసంగించారు. తోలి ప్రసంగానికే తనదైన మాటలతో సభ సభ్యుల మన్ననలు పొందారు. Comments comments

భారత విదేశాంగ మంత్రిగా 1977లో ఐక్యరాజ్య సమితిలో అటల్ బిహారి వాజ్ పేయికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్న అటల్ జీ మాత్రం హిందీలోనే ప్రసంగించారు. తోలి ప్రసంగానికే తనదైన మాటలతో సభ సభ్యుల మన్ననలు పొందారు.

Comments

comments

Related Stories: