అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

సిన్సినాటి: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలోని బ్యాంక్ లో ప్రవేశించిన ఓ దుండగులు విచక్షణరహితంగా అక్కడి వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుల్లో గుంటూరు వాసి ఉన్నట్లు సమాచారం. సిన్సినాటి పోలీసులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఒమర్ పిరేజ్ అనేయ 29 ఏళ్ల వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. […]

సిన్సినాటి: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలోని బ్యాంక్ లో ప్రవేశించిన ఓ దుండగులు విచక్షణరహితంగా అక్కడి వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుల్లో గుంటూరు వాసి ఉన్నట్లు సమాచారం. సిన్సినాటి పోలీసులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఒమర్ పిరేజ్ అనేయ 29 ఏళ్ల వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments