డ్యూటీలో ఉండగా గుండెపోటుతో ఎఎస్ఐ మృతి

  హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధుల నిర్వహిస్తున్న ఎఎస్ఐ అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు. ఎఎస్ఐ అంజయ్య లంచ్ చేసిన అనంతరం గుండెలో నొప్పి రావడంతో కిందపడిపోయాడు. అనంతరం తోటి ఉద్యోగులు అంజయ్యను దగ్గరలో ఉన్న కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఎఎస్ఐ దుర్మరణం చెందాడని వైద్యులు తెలిపారు. అంజయ్యకు స్థానిక సిఐ, పోలీసులు సంతాపం తెలిపారు.    Assistant Sub Inspector Dead with […] The post డ్యూటీలో ఉండగా గుండెపోటుతో ఎఎస్ఐ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధుల నిర్వహిస్తున్న ఎఎస్ఐ అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు. ఎఎస్ఐ అంజయ్య లంచ్ చేసిన అనంతరం గుండెలో నొప్పి రావడంతో కిందపడిపోయాడు. అనంతరం తోటి ఉద్యోగులు అంజయ్యను దగ్గరలో ఉన్న కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఎఎస్ఐ దుర్మరణం చెందాడని వైద్యులు తెలిపారు. అంజయ్యకు స్థానిక సిఐ, పోలీసులు సంతాపం తెలిపారు. 

 

Assistant Sub Inspector Dead with Heart Attack in RR

 

Assistant Sub Inspector Dead with Heart Attack in RR

The post డ్యూటీలో ఉండగా గుండెపోటుతో ఎఎస్ఐ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: