వినాయక చవితి సందర్భంగా యంగ్ టైగర్ కొత్త పోస్టర్

సినిమా: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం రూపొందుతున్న’అరవింద సమేత వీర రాఘవ’ సిన్మా కొత్త పోస్టర్ విడుదల అయింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త పోస్టర్ ను సంస్థ తన ట్వీట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సిన్మాకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్ టిఆర్ అద్భుతమైన పోస్టర్ అని, ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని పేర్కొంది. ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన […]

సినిమా: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం రూపొందుతున్న’అరవింద సమేత వీర రాఘవ’ సిన్మా కొత్త పోస్టర్ విడుదల అయింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త పోస్టర్ ను సంస్థ తన ట్వీట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సిన్మాకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్ టిఆర్ అద్భుతమైన పోస్టర్ అని, ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని పేర్కొంది. ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్  తెలియజేస్తామని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. ఈ సిన్మాలో ఎన్ టిఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Comments

comments

Related Stories: