కరోనా సోకి ఎఆర్‌ ఎస్‌ఐ కన్నుమూత

నిజామాబాద్‌ : కరోనా సోకి ఎఆర్ ఎస్ఐ ఎండి హమీద్ (45) చనిపోయారు. హమీద్ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్ లో ఎస్ఐగా పని చేస్తున్నారు. హమీద్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. దీంతో అతడి మృతదేహాన్ని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. హమీద్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బోధన్ కు చెందిన హమీద్ కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. […] The post కరోనా సోకి ఎఆర్‌ ఎస్‌ఐ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్‌ : కరోనా సోకి ఎఆర్ ఎస్ఐ ఎండి హమీద్ (45) చనిపోయారు. హమీద్ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్ లో ఎస్ఐగా పని చేస్తున్నారు. హమీద్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. దీంతో అతడి మృతదేహాన్ని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. హమీద్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బోధన్ కు చెందిన హమీద్ కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. హమీద్ మృతిపై ఏడో బెటాలియన్ కమాండెంట్ శ్రీసత్య శ్రీనివాస్‌ రావు సంతాపం ప్రకటించారు. అతడి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. హమీద్ 1994లో పోలీసు విభాగంలో చేరారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కరోనా సోకి ఎఆర్‌ ఎస్‌ఐ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: