ట్రిపుల్‌ కెమెరాలతో యాపిల్‌ కొత్త ఐఫోన్లు..?

ముంబయి: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ ఈ సంవత్సరం మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. కాగా, ఆ ఫోన్లలో 6.1, 6.5 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లేలు ఉండనున్నాయని సంస్థ వెల్లడించింది. అయితే ఆ ఫోన్లలో వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. యాపిల్‌ తన నూతన ఐఫోన్లలో వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్న ట్రిపుల్‌ కెమెరాలు భారీ మెగాపిక్సల్‌ కెపాసిటీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. అలాగే […] The post ట్రిపుల్‌ కెమెరాలతో యాపిల్‌ కొత్త ఐఫోన్లు..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ ఈ సంవత్సరం మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. కాగా, ఆ ఫోన్లలో 6.1, 6.5 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లేలు ఉండనున్నాయని సంస్థ వెల్లడించింది. అయితే ఆ ఫోన్లలో వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

యాపిల్‌ తన నూతన ఐఫోన్లలో వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్న ట్రిపుల్‌ కెమెరాలు భారీ మెగాపిక్సల్‌ కెపాసిటీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఆ ఫోన్లలో బైలేటరల్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ వంటి ఫీచర్‌ను కూడా ఇవ్వనున్నారిని సంబంధిత అధికారులు తెలిపారు. ఐఫోన్‌ XI, ఐఫోన్‌ XI మ్యాక్స్‌, ఐఫోన్‌ XIఆర్‌ పేరిట యాపిల్‌ కొత్త ఐఫోన్లు రిలీజ్ కానున్నాయని తెలిసోంది.

Apple 2019 Iphones With Triple Rear Cameras

The post ట్రిపుల్‌ కెమెరాలతో యాపిల్‌ కొత్త ఐఫోన్లు..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: