పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్ షా…

Amit shah to starts bjp election campaign in telangana

మహబూబ్‌నగర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పనులు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్ నగర్ లోని స్థానిక ఎంవిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఢమరుకం మోగించి బిజెపి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ఈ సభకు రాష్ట్ర బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. బిజెపి శ్రేణులు, కార్యకర్తలు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

telangana breaking news

Comments

comments