రూ. 33,999 ధర ఉన్న ఎల్‌ఈడి టివి కేవలం రూ.5,555 కే

  ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 04 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో బాగంగా వినియోగదారులకు రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్ 55క్యూ హెచ్ డిఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడి టివిని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టివికి గాను ప్రత్యేక ఫ్లాష్ […] The post రూ. 33,999 ధర ఉన్న ఎల్‌ఈడి టివి కేవలం రూ.5,555 కే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 04 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో బాగంగా వినియోగదారులకు రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్ 55క్యూ హెచ్ డిఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడి టివిని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టివికి గాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టివిని సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Indian Festival Sale Offers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ. 33,999 ధర ఉన్న ఎల్‌ఈడి టివి కేవలం రూ.5,555 కే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: