రెండో పెళ్ళి చేసుకున్న అమలా పాల్

  అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా చాలా రహస్యంగా తాను ప్రేమించిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆయన పేరు భవీందర్ సింగ్. ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమలాపాల్‌ ఇటీవలే ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గాయకుడు భవిందర్‌ సింగ్‌ అమలాపాల్‌తో కలిసి ఉన్న ఫొటోలు సామాజికమాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అమలాపాల్‌ ప్రియుడు భవిందర్‌ సింగేనని నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. ఒక […] The post రెండో పెళ్ళి చేసుకున్న అమలా పాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా చాలా రహస్యంగా తాను ప్రేమించిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆయన పేరు భవీందర్ సింగ్. ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమలాపాల్‌ ఇటీవలే ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గాయకుడు భవిందర్‌ సింగ్‌ అమలాపాల్‌తో కలిసి ఉన్న ఫొటోలు సామాజికమాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అమలాపాల్‌ ప్రియుడు భవిందర్‌ సింగేనని నెటిజన్లు క్లారిటీకి వచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో అమలా పాల్ తన ప్రియుడి గురించి.. “నేను మారిన వ్యక్తి, నేను నా పనిని చూసే విధానం ఆయనకు నచ్చింది. నా ప్రతీ పనిలో అతను సహాయం చేస్తాడు. అందుకే నేను అతనికి రుణపడి ఉంటాను. ఒక తల్లి మాత్రమే బేషరతుగా తన ప్రేమను ఇవ్వగలదు. ఈ వ్యక్తి కూడా నాకోసం త్యాగం చేయగలడని, తన ఉద్యోగాన్ని నాకోసం విడిచిపెట్టగలడని నిరూపించాడు. నా అభిరుచి అతనికి తెలుసు కాబట్టి నాతో పాటు తనకూ మద్దతు ఇవ్వండి ” అని చెప్పింది. తన మొగుడితో కలిసి లిప్ లాక్ సీన్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అమలా పాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Amala Paul Married with her Boyfriend

The post రెండో పెళ్ళి చేసుకున్న అమలా పాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: