నగ్నంగా నటించిన అమలాపాల్

చెన్నయ్ : ’ ఆడై‘ సినిమాలో ప్రముఖ నటి అమలాపాల్ పోషించిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో పూర్తి నగ్నంగా నటించారు. నగ్నంగా నటించేందుకు అంగీకరించిన అమలాపాల్ ధైర్యాన్ని ఇప్పుడు ఆమె అభిమానులు మెచ్చకుంటున్నారు. ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలు తీసే సమయంలో సెట్ లో నమ్మకస్తులైన 15 మంది మాత్రమే ఉన్నారట. వారి నుంచి సెల్ ఫోన్లను తీసుకున్న తరువాతనే ఈ సన్నివేశాలను చిత్రీకరించారట. తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో […] The post నగ్నంగా నటించిన అమలాపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ’ ఆడై‘ సినిమాలో ప్రముఖ నటి అమలాపాల్ పోషించిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో పూర్తి నగ్నంగా నటించారు. నగ్నంగా నటించేందుకు అంగీకరించిన అమలాపాల్ ధైర్యాన్ని ఇప్పుడు ఆమె అభిమానులు మెచ్చకుంటున్నారు. ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలు తీసే సమయంలో సెట్ లో నమ్మకస్తులైన 15 మంది మాత్రమే ఉన్నారట. వారి నుంచి సెల్ ఫోన్లను తీసుకున్న తరువాతనే ఈ సన్నివేశాలను చిత్రీకరించారట. తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చని దర్శకుడు చెప్పినప్పటికీ, ఆ అవసరం లేదని, తాను నగ్నంగా నటిస్తానని అమలాపాల్ చెప్పారట. ఇదిలా ఉండగా ’ఆడై‘ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించడంపై పలువురు విమర్శలు చేయగా, కొంతమంది మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే ఈ విమర్శలను తాను పట్టించుకోనని అమలాపాల్ స్పష్టం చేశారు. ’ఆడై‘ సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  అమలాపాల్ నగ్నంగా నటించడంతో ’ఆడై‘ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Amala Paul Act Nude Scene in ‘Aadai’ Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నగ్నంగా నటించిన అమలాపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: