ఖమ్మం బరిలో ఎవరు? ప్రకటించని ప్రధాన పార్టీలు

ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఖమ్మం టికెట్‌ ఆశిస్తుండగా..టిఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. All Parties Not Announced Khammam Lok Sabha candidate Related Images: [See image gallery at manatelangana.news]

ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఖమ్మం టికెట్‌ ఆశిస్తుండగా..టిఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

All Parties Not Announced Khammam Lok Sabha candidate

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: