ప్రభాస్ కు జోడీగా అలియా భట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారోనని సినీ ఫక్కీలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను చిత్రయూనిట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ […] The post ప్రభాస్ కు జోడీగా అలియా భట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారోనని సినీ ఫక్కీలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను చిత్రయూనిట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ అలియా భట్ ను నాగ్ అశ్విన్ ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా,  అలియా భట్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో మెగాస్టార్ రామ్‌చరణ్‌ సరసన‌ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Alia Bhatt opposite to Prabhas

The post ప్రభాస్ కు జోడీగా అలియా భట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: