ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్ స్టోరీ

యంగ్ హీరో అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయబోతున్న సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. అలాగే మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ వచ్చింది. రష్మికా మందన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోయిన్ అయితే న్యాయం జరుగుతుందని.. స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారట. త్వరలో హీరోయిన్ ఫైనల్ అవుతుందని తెలిసింది. కాగా జూలై నుంచి షూటింగ్ […] The post ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్ స్టోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

యంగ్ హీరో అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయబోతున్న సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. అలాగే మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ వచ్చింది. రష్మికా మందన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోయిన్ అయితే న్యాయం జరుగుతుందని.. స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారట. త్వరలో హీరోయిన్ ఫైనల్ అవుతుందని తెలిసింది. కాగా జూలై నుంచి షూటింగ్ మొదలవుతుందట. మరోపక్క అఖిల్ సినిమాకు నాగార్జున కూడా డబ్బులు పెడుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Akhil and Bhasker movie start in July

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్ స్టోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: