రాజమౌళిని కలిసిన అజయ్ దేవగన్…

Ajay-Devgn

హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సిన్మాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ మంగళవారం షూటింగ్ కు వచ్చి రాజమౌళిని కలిశాడు. ఈ విషయాన్ని చిత్రబృందం తన ట్విట్టర్ పోస్ట్ చేసింది. అజయ్ దేవగన్ నేటి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సిన్మాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Ajay Devgn Starts Shooting For RRR Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజమౌళిని కలిసిన అజయ్ దేవగన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.