విజయ్ దేవరకొండతో ప్రేమాయణం: స్పందించిన హీరోయిన్

హైదరాబాద్:   కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తమిళంలో వరుస సినిమాలతో  దూసుకుపోతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో ఐశ్వర్య  ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఐశ్వర్య రాజేశ్ .. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టుగా ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఐశ్వర్య, విజయ్ కలిసి చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.తాజాగా ఈ విషయంపై ఐశ్వర్య రాజేశ్ స్పందించారు. […] The post విజయ్ దేవరకొండతో ప్రేమాయణం: స్పందించిన హీరోయిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్:   కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తమిళంలో వరుస సినిమాలతో  దూసుకుపోతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో ఐశ్వర్య  ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఐశ్వర్య రాజేశ్ .. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టుగా ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఐశ్వర్య, విజయ్ కలిసి చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.తాజాగా ఈ విషయంపై ఐశ్వర్య రాజేశ్ స్పందించారు. నాకు ఒక ప్రేమకథ ఉందని, నేను  ప్రేమలో ఉన్నాననే వార్తలను గత కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి నైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెపుతానని,అనవసరంగా  పుకార్లను చేయకండని ఆమె కోరారు.

Aishwarya Rajesh reveals truth about her marriage rumour

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజయ్ దేవరకొండతో ప్రేమాయణం: స్పందించిన హీరోయిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: