నూతన ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.97 రీచార్జితో ఇస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 2జిబి డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లుకు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులగా ఎయిర్ టెల్ సంస్థ నిర్ణయించింది. Airtel launches Rs 97 prepaid plan Related Images: [See image gallery at manatelangana.news] The post నూతన ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.97 రీచార్జితో ఇస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 2జిబి డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లుకు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులగా ఎయిర్ టెల్ సంస్థ నిర్ణయించింది.

Airtel launches Rs 97 prepaid plan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నూతన ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.