మూడంతస్తుల భవనం పై నుండి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి

Airport Employee

 

హైదరాబాద్ : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుంచి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలకేంద్రంలో బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుండి పడి ఇమ్రాన్ మృతి చెందింది. కాగా మృతురాలు ఎయిర్ పోర్ట్ లో కస్టమర్ సర్వీసెస్ లో ఉద్యోగినని, కర్నాటక ముదుళికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Airport Employee killed after falling from top of Building

The post మూడంతస్తుల భవనం పై నుండి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.