సమంత వన్ బకెట్ ఛాలెంజ్…

One-Bucket-challenge

 

హైదరాబాద్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక ఛాలెంజ్ హహా కొనసాగుతుంది. తాజాగా ఈ కోవలోకి వన్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది చేరింది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత విసిరన ఈ ఛాలెంజ్ ప్రస్తుతం సామాజికి మాద్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీళ్ల కోసం నల్లాను తెరిచి అలాగే వదిలేయకూడదని.. ప్రతి నీటి బొట్టు విలువైనదేని ఆమె సందేశమిచ్చింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఛాలెంజ్ కూడా విసిరింది సమంత. దీంతో సమంతపై నెట్టింట్లో  కురిపిస్తున్నారు.

Actress Samantha One Bucket challenge

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సమంత వన్ బకెట్ ఛాలెంజ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.