‘సెలెక్ట్’లో సామ్‌సంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లు

  హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్ తొలి 5జి ఆధారిత ఫ్లాగ్‌షిప్ ఎస్20 సిరీస్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. సెలెక్ట్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ టాలీవుడ్ స్టార్ జూ. ఎన్‌టిఆర్ ఈ మోడల్స్‌ను విడుదల చేశారు. ఎస్20 సిరీస్‌లో భాగంగా మూడు ఫోన్లు ఎస్20, ఎస్20ప్లస్, ఎస్20 అల్ట్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సంస్థ సిఎండి వై.గురు మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీస్‌ను తమ కస్టమర్లకు త్వరితగతిన అందించడంలో సెలెక్ట్ మొబైల్స్ ఎప్పుడూ […] The post ‘సెలెక్ట్’లో సామ్‌సంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్ తొలి 5జి ఆధారిత ఫ్లాగ్‌షిప్ ఎస్20 సిరీస్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. సెలెక్ట్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ టాలీవుడ్ స్టార్ జూ. ఎన్‌టిఆర్ ఈ మోడల్స్‌ను విడుదల చేశారు. ఎస్20 సిరీస్‌లో భాగంగా మూడు ఫోన్లు ఎస్20, ఎస్20ప్లస్, ఎస్20 అల్ట్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సంస్థ సిఎండి వై.గురు మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీస్‌ను తమ కస్టమర్లకు త్వరితగతిన అందించడంలో సెలెక్ట్ మొబైల్స్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సామ్‌సంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని సంస్థకు చెందిన 65 స్టోర్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Actor JR NTR launches Samsung S20 series models

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘సెలెక్ట్’లో సామ్‌సంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.