నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ బహుభాష నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు.  కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాదు అనేక సినిమాలకు దర్శకత్వం  వహించారు. రచయితగా ఆయన జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 1992లో  ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేసింది. గిరీష్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం […] The post నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : ప్రముఖ బహుభాష నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు.  కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాదు అనేక సినిమాలకు దర్శకత్వం  వహించారు. రచయితగా ఆయన జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 1992లో  ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేసింది. గిరీష్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం బెంగళూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Actor Girish Karnad Passes Away In BangaloreRelated Images:

[See image gallery at manatelangana.news]

The post నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: