ఎసిబికి చిక్కిన కెటిపిఎస్ సిఇ

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో కెటిపిఎస్ సిఇ ఆనంద్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ రూ. 3లక్షలను డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం కాంట్రాక్టర్ నుంచి సిఇ లంచం తీసుకుంటుండగా వలవేసి పట్టుకున్నారు. సిఇని అరెస్టు చేసినట్టు ఎసిబి అధికారులు తెలిపారు. అనంతరం సిఇ ఆఫీసులో […] The post ఎసిబికి చిక్కిన కెటిపిఎస్ సిఇ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో కెటిపిఎస్ సిఇ ఆనంద్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ రూ. 3లక్షలను డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం కాంట్రాక్టర్ నుంచి సిఇ లంచం తీసుకుంటుండగా వలవేసి పట్టుకున్నారు. సిఇని అరెస్టు చేసినట్టు ఎసిబి అధికారులు తెలిపారు. అనంతరం సిఇ ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమని ఎసిబి అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని వారు ప్రజలను కోరారు. 

ACB Trapped The KTPS CE In Palvancha

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎసిబికి చిక్కిన కెటిపిఎస్ సిఇ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: