మక్తల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎసిబి సోదాలు

నారాయణపేట : మక్తల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం ఎసిబి అధికారులు సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ హబీబుద్దీన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఓ వ్యక్తి నుంచి హబీబుద్దీన్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో హబీబుద్దీన్‌ను అరెస్టు చేశామని ఎసిబి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు. లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమని ఎసిబి అధికారులు స్పష్టం చేశారు. […] The post మక్తల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎసిబి సోదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నారాయణపేట : మక్తల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం ఎసిబి అధికారులు సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ హబీబుద్దీన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఓ వ్యక్తి నుంచి హబీబుద్దీన్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో హబీబుద్దీన్‌ను అరెస్టు చేశామని ఎసిబి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు. లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమని ఎసిబి అధికారులు స్పష్టం చేశారు. లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.

ACB Checks In Makthal Sub Registrar Office

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మక్తల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎసిబి సోదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: