‘ఏబిసిడి’ వచ్చేస్తోంది

యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘ఏబిసిడి’. ‘అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా […] The post ‘ఏబిసిడి’ వచ్చేస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘ఏబిసిడి’. ‘అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది.

ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘మెల్లమెల్లగా…’పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 13న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వస్తున్నారు.

ABCD pre release event on may 13th 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఏబిసిడి’ వచ్చేస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: