బోయింగ్‌తో ఎఎఐ ఒప్పందం

  న్యూఢిల్లీ: అమెరికా ఎరోస్పేస్ దిగ్గజం బోయింగ్‌తో ప్రభుత్వరంగ ఎఎఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్(ఎటిఎం) ఆధునీకరణ కోసం 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఒప్పందం చేసుకున్నట్టు ఎఎఐ పేర్కొంది. యుఎస్‌డిటిఎ (యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) నుంచి మంజూరుతో 18 నెలల ప్రాజెక్టును చేపట్టనున్నారు. కమ్యూనికేషన్, నావిగేషన్, ఎటిఎం ఆధునీకరణపై దృష్టిపెట్టనున్నారు. భారత్‌కు అమెరికా రాయబారి అయిన కెన్నెత్ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధిలో […] The post బోయింగ్‌తో ఎఎఐ ఒప్పందం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: అమెరికా ఎరోస్పేస్ దిగ్గజం బోయింగ్‌తో ప్రభుత్వరంగ ఎఎఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్(ఎటిఎం) ఆధునీకరణ కోసం 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఒప్పందం చేసుకున్నట్టు ఎఎఐ పేర్కొంది. యుఎస్‌డిటిఎ (యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) నుంచి మంజూరుతో 18 నెలల ప్రాజెక్టును చేపట్టనున్నారు. కమ్యూనికేషన్, నావిగేషన్, ఎటిఎం ఆధునీకరణపై దృష్టిపెట్టనున్నారు. భారత్‌కు అమెరికా రాయబారి అయిన కెన్నెత్ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధిలో భారత్, అమెరికా దేశాల పటిష్టమైన భాగస్వాములు అని అన్నారు. ఎఎఐ, బోయింగ్ మధ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య విమానయాన రంగంలో సహకారాన్ని కొనసాగించడంలో మరో ముందడుగు అని అన్నారు.

AAI deal with Boeing to modernise air traffic management

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బోయింగ్‌తో ఎఎఐ ఒప్పందం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: