9 మంది ఐపిఎస్‌ల బదిలీలు

ips

హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐపిఎస్‌లను కెసిఆర్ ప్రభుత్వం బదిలీ చేసింది. రామగుండం కమిషనర్‌గా సత్యనారాయణ, వనపర్తి ఎస్‌పిగా అపూర్వారావు, జగిత్యాల ఎస్‌పిగా సింధూశర్మ, సిఐడి ఎసిపిగా ప్రకాశ్ జాదవ్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పిగా సునీల్ దత్, కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సిపిగా మురళీ కృష్ణ, సౌత్ జోన్ డిసిపిగా అంబర్ కిశోర్ ఝా, హైదరాబాద్ అడిషనల్ సిపి అడ్మిన్‌గా శివప్రసాద్, వరంగల్ ఈస్ట్‌జోన్ డిసిపిగా వెంకటేశ్వర్లను బదిలీ చేశారు.

Comments

comments