ఢిల్లీలో డాక్టర్‌కు కరోనా వైరస్

Doctor

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ తేలింది. డాక్టర్ తో సంబంధమున్న 800మందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఇప్పటి వరకు భారత్ లో 649 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 593 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో 13మంది మృతి చెందారు. కరోనా నుంచి 42మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు ఢిల్లీ ఓ డాక్టర్ కు కరోనా సోెకింది. సౌదీనుంచి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి వైద్యం చేసిన డాక్టర్ కు వైరస్ సోకింది. కాగా కరోనాపై గురువారం లెప్టినెంట్ గవర్నర్, సిఎం కేజ్రీవాల్ భేటీ కానున్నారు.

800 People Came In Contact With Coronavirus Positive, 800 Who Came In Contact With COVID-19 Positive Delhi Doctor Quarantined

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీలో డాక్టర్‌కు కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.