పెళ్లి మండపంలోకి దూసుకెళ్లిన ట్రక్కు … 8మంది మృతి

పాట్నా : బిహార్ లోని లఖీసరాయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పెళ్లి జరుగుతున్న సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు మండపంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8  మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా , 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురి  పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన మరుక్షణమే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోస్టుమార్టం కోసం బాధితుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధితుల […] The post పెళ్లి మండపంలోకి దూసుకెళ్లిన ట్రక్కు … 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాట్నా : బిహార్ లోని లఖీసరాయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పెళ్లి జరుగుతున్న సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు మండపంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8  మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా , 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురి  పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన మరుక్షణమే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోస్టుమార్టం కోసం బాధితుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

8 People Dead In Road Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెళ్లి మండపంలోకి దూసుకెళ్లిన ట్రక్కు … 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: